భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ మండల సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న, హైదరాబాదులో శాఖ పరంగా జరిగిన డ్యూటీ మీట్లో చంద్రుగొండ ఎస్సై గంజి స్వప్న, బ్రోంజ్ మెడల్ సాధించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మోహoతి, చేతులు మీదుగా అవార్డును తీసుకున్నారు. ఎస్సై స్వప్న బ్రోంజ్ మెడల్ సాధించడంతో ఆమె ప్రతిభను గుర్తించిన అధికారులు జాతీయస్థాయి మీటి కు ఎంపిక చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఆమె పాల్గొననున్నారు.
చండ్రుగొండ :బ్రోంజ్ మెడల్ సాధించిన ఎస్సై స్వప్న
RELATED ARTICLES