TEJA NEWS TV
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేజ న్యూస్ టీవీ 8-1-2025 చండ్రుగొండ మండల బెండలపాడు పంచాయతీ పరిధిలో గల కనిగిరి గుట్టలకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఈ సందర్భంగా ఈనెల 11 వ తారీకు హైదరాబాదు నుంచి కొంతమంది ముఖ్య అతిథులు పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి వస్తున్నారని అధికారులకు జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో అశోక్,ఎమ్మార్వో సంధ్యారాణి, మండల కాంగ్రెస్ నాయకులు బోజ్యా నాయక్, పజిల్ బక్షి, స్థానిక గ్రామ ప్రజలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
చండ్రుగొండ: బెండలపాడు పంచాయతీని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
RELATED ARTICLES