భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పసుమర్తి శేషగిరిరావు, టౌన్ కార్యదర్శి సంకా కృపాకర్, కోశాధికారి రామారావు, కార్యదర్శి పెనుగొండ నరసింహారావు, మండల కమిటీ సభ్యులు రత్నాకర్, కుక్కుడపు హరిబాబు, వనమా శ్రీను , తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
RELATED ARTICLES