భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్
చండ్రుగొండ మండల పరిధిలోని మద్దుకూరు గ్రామానికి చెందిన నల్లమోతు రామారావుపై ఎలుగుబంటి దాడి ప్రతి రోజులా వాకింగ్ వెళ్లి వస్తున్న క్రమంలో చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద జరిగినది గాయాల పాలైన రామారావును విజయవాడ ఆస్పత్రికి తరలించారు ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదు అంటున్న గ్రామస్తులు
చండ్రుగొండ:మద్దుకూరు గ్రామానికి చెందిన నల్లమోతు రామారావుపై ఎలుగుబంటి దాడి
RELATED ARTICLES