TEJA NEWS TV Hindupur :
ఘనంగా, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటిపి హనుమంతు రెడ్డి నివాసంలో .. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం..

ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపికా వేణు… దంపతులు…
హిందూపురం మండలం కొటిపి గ్రామంలో సోమవారం నాడు, వైయస్సార్సీపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత రెడ్డి , నివాసంలో శ్రీసత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినారు.
ఈ పూజా కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి దీపిక వేణు, దంపతులు,మరియు బాబురెడ్డి దంపతులు పాల్గొని హిందూపురం నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీసత్యనారాయణ స్వామికి పూజలు నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అబ్దుల్ గని, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వైయస్సార్సీపి నాయకురాలు మధుమతిరెడ్డి లేపాక్షి మండల జడ్పిటిసి సభ్యులు బాణాల శ్రీనివాస్ రెడ్డి, హిందూపురం లేపాక్షి మండలాల కన్వీనర్లునక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి, నారాయణస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులుపాల్గొన్నారు.