ఘనంగా రిజా ఫాతిమా ఐదవ పుట్టినరోజు వేడుకలు…* శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యచే ఆశీర్వచనాలు….
శ్రీ చైతన్య స్కూల్ నందు ప్రిన్సిపల్ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు…
నందిగామ కు చెందిన ప్రముఖ గౌస్ హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ అధినేత గౌస్ రెడీమేడ్స్ మల్టీ బ్రాండ్ హౌస్ రెడీమేడ్ షోరూంల అధినేత పఠాన్ గులాం గౌస్ పుత్రిక రిజా ఫాతిమా పుట్టినరోజు వేడుకలను శాసనసభ్యు రాలు తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పుట్టినరోజు వేడుకల కార్యక్రమం నిర్వహించారు సౌమ్య స్వీట్స్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తండ్రి బాటలో పయనిస్తూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం ఉన్నత విద్యను
అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు అనంతరం శ్రీ చైతన్య స్కూల్ నందు ప్రిన్సిపల్ మరియు టీచర్స్ ఆధ్వర్యంలో పాఠశాలలో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి పెట్టారు.
ఘనంగా రిజా ఫాతిమా ఐదవ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES