పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు సంగెం మండల బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.హన్మకొండలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఆయన ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ చేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా భద్రకాలి అమ్మవారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రతి కార్యకర్త ను కంటికి రెప్పల కాపాడుకుంటానని ఆయన అన్నారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మాజీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు,మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి,సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సాగర్ రెడ్డి, దోపతి సమ్మయ్య,జక్క మల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపిటిసి లు , ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![](https://tejanewstv.com/wp-content/uploads/2024/09/img_20240908_143945_9172684841333570068014-1024x916.jpg)