TEJA NEWS TV : ఈరోజు జుక్కల్ మండల పరిధిలోని లాడేగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు, సర్పంచ్ అశ్విని పాటిల్(రాజశేఖర్ పాటిల్) గారితో కలిసి ప్రారంభించారు..
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనంలో ఎమ్మెల్యే గారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు..
చిన్న ఏడిగి నుండి లాడేగావ్ గ్రామం వరకు రోడ్డు పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని,దానినే త్వరలోనే బాగు చేస్తామని తెలిపారు..
గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు..
గ్రామంలోని స్కూల్ విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ప్రేమ పూర్వకంగా పూల బొకేలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,గ్రామ ఉపసర్పంచ్,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు..
TEJA NEWS TV :
ఈరోజు జుక్కల్ మండల పరిధిలోని లాడేగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు, సర్పంచ్ అశ్విని పాటిల్(రాజశేఖర్ పాటిల్) గారితో కలిసి ప్రారంభించారు..