నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ శిరివెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోగల గోవిందపల్లి ఫ్యాక్షన్ పికెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఇక్కడి పరిస్థితులను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకుని మీకు పోలీసులు అండగా ఉంటారని ఏదైనా సమస్య ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలని గొడవలకు దూరంగా ఉంటూ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి సంతోష్ , ఇన్స్పెక్టర్ రవీంద్ర పాల్గొన్నారు.
గోవిందపల్లిలోని ఫ్యాక్షన్ పికెట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
RELATED ARTICLES