వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఎల్లప్పుడూ పార్టీ మరియు గుమ్మనూరు కుటుంబ సభ్యులు అండగా ఉంటాము అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి,తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు శనివారం నాడు హోళగుంద మండలోని ఎల్లార్తి గ్రామంలో గృహ సారథిగా పని చేస్తున్న శివ శంకరప్ప ఇటివలే మృతి చెందారు.ఈ రోజు వారి స్వగృహకు వెళ్లి కుటుంబ సభ్యులను మంత్రి సోదరుడు,తనయుడు పరామర్శించారు.కుటుంబ సభ్యులు ఎప్పుడు అండగా ఉంటాము అని భరోసా కల్పించారు.ప్రభుత్వం నుంచి ఏమైనా అందవలసిన బీమా,ఆర్థిక సహాయం చేస్తాము అని తెలిపారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు సభ్యులు10వేలు నగదు అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..
గృహ సారథి శివ శంకరప్ప కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సోదరుడు,గుమ్మనూరు నారాయణ స్వామి,తనయుడు గుమ్మనూరు ఈశ్వర్
RELATED ARTICLES