TEJA NEWS TV :
ఈరోజు
ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో*
*ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ గుమ్మనూరు నారాయణ * సంక్రాంతి పండుగ సందర్భంగా *గుమ్మనూరు గ్రామంలో పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది* మరియు గ్రామ పెద్దలు పిల్లలు యూత్ సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది అదేవిధంగా *ఆటలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది* అదేవిధంగా గుమ్మనూరు గ్రామంలో ప్రతి ఒక్క పండుగను ఇలాగే ఘనంగా నిర్వహించుకోవాలని *గ్రామస్తులకు అండగా తోడుగా ఎల్లవేళలా నేను ఉంటానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తండ్రి అయినటువంటి *పి చిన్నబసప్ప గారు* గుంతకల్ *రాయల్ సర్కిల్ సూర్యా* పి శ్రీధర్ మరియు గ్రామ పెద్దలు *వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
![](https://tejanewstv.com/wp-content/uploads/2024/01/img_20240116_081744_7312810687615659333942-1024x576.jpg)
![](https://tejanewstv.com/wp-content/uploads/2024/01/img_20240116_081744_4762674916270534541636-1024x576.jpg)
![](https://tejanewstv.com/wp-content/uploads/2024/01/img_20240116_081744_970799739153488582777-768x1024.jpg)