TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిబండ నందు చదువుతున్నటువంటి 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు రిటైల్ వృత్తి విద్య లో భాగంగా మడకశిర లో గల శ్రీ అమ్మ హైపర్ మార్కెట్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్షణలో ప్రొడక్ట్ బిల్లింగ్, ప్రోడెక్ట్ ట్యాగ్, బార్కోడ్, QR code scanner కు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయు విధానం, ప్రొడక్ట్ అరేంజ్మెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది. భౌతిక సూత్రాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు A గోవిందప్పగారు ,PD సాయికృష్ణ ,PET అజారుద్దీన్ ఒకేషనల్ విద్య టీచర్లు, సుష్మ , సరస్వతి, హైపర్ మార్కెట్ మేనేజర్ బైసాని కళావతమ్మ గారు, బైసాని కీర్తి కృష్ణ గారు పాల్గొన్నారు.
గుడిబండ మండలం పరిధిలో ఉన్న పి ఎమ్ శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిబండ విద్యార్థుల పరిశ్రమ సందర్శన
RELATED ARTICLES