TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం నూతన ఎం పి డి ఓ గా బంగారమ్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఓ నారాయణప్ప, ఈఓఆర్డి నాగరాజు నాయక్, పంచాయతీ కార్యదర్శులు హరీష్,గోవిందప్ప ఆమెకు పుష్ప గుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు.
గుడిబండ నూతన MPDO గా పదవి బాధ్యతలు స్వీకరించిన బంగారమ్మ
RELATED ARTICLES