TEJA NEWS TV
గుంటూరు జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ టెక్నీషియన్లుగా శిక్షణ పొందుతున్న విద్యార్థినులపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు లైంగింక వేధింపులకు పాల్పడుతున్నారనే ఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది. ఈ మేరకు బాధిత విద్యార్థినులు వారి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక వేధింపుల ఘటన పై విచారణ చేపట్టాలని ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రిన్సిపాల్ నియమించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
గుంటూరు జీజీహెచ్ లో విద్యార్థినులకు లైంగిక వేధింపులు
RELATED ARTICLES