గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నడింపాలెం సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీ హైవే లో ఆగిఉన్న, ట్రాక్టర్ ను ఢీ కొన్న కారు…
అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి … తీవ్రగాయాలతో ముగ్గురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది….
గుంటూరు జిల్లా :ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొన్న కారు
RELATED ARTICLES