కంచికచర్ల మండలంలోని కీసర గ్రామానికి చెందిన గీట్ల సాయికుమార్ నిన్న నందిగామ లోని పాత బస్టాండ్ వద్ద గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోవడంతో అంబులెన్స్ లో హుటాహుటిన నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో.. మంగళవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..
గీట్ల సాయి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
RELATED ARTICLES