Wednesday, February 5, 2025

గన్ మిస్ ఫైర్ డీఎస్పీ మృతి


Teja news tv
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్ల మండలం పూసు గుప్ప గ్రామంలో 81 వ బెటాలియన్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్
డిఎస్పి శేషగిరిరావు చాతిలో బుల్లెట్ దూసుకెళ్లింది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular