Thursday, January 16, 2025

గణనాథుడు కి ప్రత్యేక పూజలు చేసిన  గోపిరెడ్డి పెద్దిరెడ్డి దంపతులు

*_ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాల్ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ గణనాథుడు కి ప్రత్యేక పూజలు చేసిన  గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారి దంపతులు_*

శ్రీ విగ్నేశ్వర స్వామి (శ్రీ లoభోదరుడు)  కి వినాయక చతుర్థి సందర్బంగా శనివారం సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు కుటుంబ సభ్యులతో,ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు గోపిరెడ్డి పెద్దిరెడ్డి దంపతులను అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా  పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజానీకం సుఖసంతోషాలతో.. రైంతాగo పాడి పంటలతో వర్ధిల్లాలని.. గణనాధుడి ఆశీస్సులలో అన్ని కార్యాల్లో ఘన విజయాలు చేకూరాలని శ్రీ వినాయకుణ్ణి ప్రార్ధించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular