నందిగామ నియోజకవర్గం నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వైయస్సార్సీపి నాయకులు ఏర్పాటు చేసినటువంటి గణనాథుడి నిమజ్జనం ఊరేగింపులో జనసేన కార్యకర్తలపై వైయస్సార్సీపి కార్యకర్తలు దాడి. లింగాలపాడు గ్రామానికి చెందిన కొంగర రామకృష్ణ అనే యువకుడు పై కత్తులు,కర్రలు, బీర్ సీసాలతో దాడి చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి నుంచి నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యువకుడు. ఈ దాడి పై పది రోజుల నుంచి ప్లాన్ చేసి దాడి చేశారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గణనాథుడి నిమజ్జనంలో జనసేన కార్యకర్తలపై వైయస్సార్సీపి కార్యకర్తల దాడి
RELATED ARTICLES