చేగుంట సెప్టెంబర్ 14
చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీఎంఆర్ కాలనీలో, గణేశుని దర్శించుకున్న అయిత పరంజ్యోతి, అంతేకాకుండా వివిధ సంఘాల గణేశుని మండపాలను సందర్శించి,అన్నదాన కార్యక్రమంలో, పాల్గొని,తన వంతుగా కొంత డబ్బులు విరాళంగా ఇవ్వడం జరిగింది శనివారం, ఆ వినాయకునికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలి సభ్యులు సామూహికంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. రైతులకు అధికంగా పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని అధికంగా పంటలు పండాలని వారు తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి, పద్మశాలి సభ్యులు మేకల చక్రపాణి, ఆరెకటిక సంఘ సభ్యులు, శ్రీను, సీఎంఆర్ కాలనీ వాసులో, రెడ్డి,వంజరి సండ్రగు రాములు, రవి,సాదు,తదితరులు,పాల్గొన్నారు,
గణనాతుని ఆశీస్సులు ఎల్లపుడు ప్రజలపై ఉండాలి- చేగుంట ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి
RELATED ARTICLES