TEJA NEWS TV:ఖాజీపేట మండలంలోని నాగసానిపల్లి యస్.టి. కాలనిలో శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మారెమ్మ తల్లి గుడి భూమి పూజ చేసిన మైదుకూరు శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లి రఘురామి రెడ్డి గారు
ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్
శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు
ఖాజీపేట మండల అధ్యక్షుడు
శ్రీ.బనగానపల్లె అబూబకర్ సిద్దిక్ గారు
నాగసనపల్లె సర్పంచ్
నక్క సుధాకర్ గారు
వైఎస్సార్సీపీ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వార్డు మెంబర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ఖాజీ పేట:శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మారెమ్మ తల్లి గుడి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి
RELATED ARTICLES