TEJA NEWS TV : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఖాజీపేట గాంధీ సర్కిల్లో కేక్ కటింగ్ చేసిన ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షుడు అబుబకర్ సిద్దిక్ గారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంబరాలు చేసుకున్నారు…*
ఈ కార్యక్రమంలో మండల సచివాలయల కన్వీనర్
పి. గోపాల్ రెడ్డి గారు, మండల కో ఆప్షన్ మెంబర్ మున్వర్, సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు, అమరేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ కనపర్తి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ సీపీ నాయకులు కారపు రెడ్డి గోపాల్ రెడ్డి, గురువు రెడ్డి గారు ముజీఫ్ , హఫైజుల్ల, గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సుబ్బిరెడ్డి సుబ్బరాయుడు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,jcs కన్వీనర్లు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
ఖాజీపేట: సిఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES