*దసరా ఉత్సవాల్లో భాగంగా కాజీపేట మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమును సందర్శించిన *మాజీ ఏపీఐఐసీ డైరెక్టర్ మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శ్రీ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు సతీమణి శ్రీ దుగ్గిరెడ్డి సుధామణి గారు దసరా ఉత్సవాలకు విచ్చేసిన స్వాగతం పలికారు.. వాసవి దేవిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. పూజల అనంతరం ఆర్య వైశ్య సభ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.. తీర్థ ప్రసాదాలు అందజేశారు*..
ఖాజీపేట :శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శ్రీ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES