TEJA NEWS TV: మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ఖాజీపేట మండలంలోని మిడుతురు గ్రామ సచివాలయం నందు పార్టీ జెండాను మరియు గ్రామంలో ప్రజలకు జగన్ అన్న అందిచిన పథకాల జాబితా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన పార్టీ “ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు” మాట్లాడుతూ గ్రామ వాలంటీర్స్ కి ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలి ప్రజలకు మనం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, పింఛన్, జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి స్కూల్స్, హాస్పిటల్స్, పంటల బీమా, ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు, అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ను చూసే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న పెన్షన్లు అవ్వ తాత కు తలుపు తట్టి మన వాలంటీర్స్ ఇస్తున్నారు,ప్రజల వద్దకే ఆరోగ్యం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు పడే విధంగా జగనన్న ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలు చాలా మంది ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుంది పల్లె పల్లెకు సచివాలయాలు ,ఆర్బిఐ, హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు అధికారులను పల్లెలకు తెచ్చిన నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్నారు ప్రతి ఒక్క పేదవాడికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి మీ మనవడున్నాడు అని పేదవాడి కష్టాన్ని చూసిన నాయకుడు మన జగనన్న అని చెప్పండి అన్నారు*
*ఈ కార్యక్రమంలో*
*ఖాజీపేట మండల అధ్యక్షుడు*
*శ్రీ అబుబకర్ సిద్దిక్ గారు*
*ఖాజీపేట మండల సచివాలయల కన్వీనర్*
*శ్రీ. పి.గోపాల్ రెడ్డి గారు*
*వైఎస్ఆర్ సీపీ సర్పంచ్*
*వేణు గోపాల్ రెడ్డి*
*తప్పెట మేరీ*
*ఖాజీపేట ఉప మండల అధ్యక్షుడు*
*DS చంద్రభాస్కర్ రెడ్డి*
*ఖాజీపేట మండల కన్వీనర్*
*డి. మురళి మోహన్ రెడ్డి*
*వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ*
*సి ప్రశాంతి*
*సొసైటి చైర్మన్*
*Pv రాఘవ రెడ్డి*
*వైఎస్ఆర్ సీపీ నాయకులు హాఫిజుల్ల, ముజ్జీఫ్,*మండల స్పెషల్ ఆఫీసర్,ఎంపిడిఓ, పిఓపిఆర్డి, సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*
ఖాజీపేట : మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES