TEJA NEWS TV: ఖాజీపేట మండలంలోని నాగసాని పల్లి సచివాలయం పరిధిలోని ఆంజనేయకొట్టల్, వెంకటరామాపురం బోసిరెడ్డి పల్లె, కొత్త పుల్లూరు లో శ్రీ గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో* *మళ్ళీ జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో గడపగడపకు తిరుగుతూ వివరిస్తున్న శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు మరియు సచివాలయ కన్వీనర్ & సోషల్ మీడియా కన్వీనర్ గుమ్మ నాగ సుబ్బా రెడ్డి, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు*


