TEJA NEWS TV :వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం అన్నలూరు గ్రామం నుండి ఖాజీపేట మండలం సన్నపల్లె గ్రామం వరకు 4.75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బి.టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ వై.యస్.ఆర్.సిపి సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి
ఖాజీపేట మండలంలో బి.టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
RELATED ARTICLES