Wednesday, January 15, 2025

ఖాజీపేట మండలంలో పలు భవనాలను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

TEJA NEWS TV

*_ఖాజీపేట మండలంలోని కూనవారిపల్లె గ్రామంలో 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మరియు_*
*_21.9లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ నీ ప్రారంభించి_*

*_మైదుకూరు శాసనసభ్యులు_*
*_★గౌ”శ్రీ.శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు_*

*_మైదుకూరు సమన్వయకర్త_*
*_శ్రీ. శెట్టిపల్లి నాగిరెడ్డి గారు_*

*_ఏ.పీ.ఐ.ఐ.సీ.రాష్ట్ర డైరెక్టర్_*
*_★ శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు_*

*_మండల అధ్యక్షుడు_*
*_★శ్రీ.బనగానపల్లెఅబుబకర్ సిద్దిక్ గారు_*

*_ఖాజీపేట సచివాలయల కన్వీనర్_*
*_శ్రీ పుల్లలచెరువు గోపాల్ రెడ్డి గారు_*

*_వైఎస్ఆర్ సీపీ నాయకుడు_*
*_శ్రీ. ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారు_*

*_కూనవారిపల్లెసర్పంచ్_* *_శ్రీభూమన సుబ్బా రెడ్డి_*

*_వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ_*
    *_శ్రీ. డి రాముడు_*
    

*వైఎస్ఆర్ సీపీ నాయకులు*
*_శ్రీ.భూమన సుబ్బా రెడ్డి_*

*_ఖాజీపేట వైఎస్ఆర్ సీపీ కన్వీనర్_*
*_శ్రీ.డి. మురళీమోహన్ రెడ్డి గారు_*

*_👉ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండలనికి మండలానికి సంబంధించిన సర్పంచులు,ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్,వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు_*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular