Friday, January 24, 2025

ఖాజీపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన వైసీపీ నాయకులు

*ఖాజీపేటమండలం చెమళ్ళ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో”చెమళ్ళపల్లిBc స్మశాన వాటికకు రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మైదుకూరు శాసనసభ్యులు శ్రీ.శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు మరియు మైదుకూరు సమన్వయకర్త శ్రీ. శెట్టిపల్లి నాగిరెడ్డి గారు*
   
             *అనంతరం*

*చెమళ్ళపల్లె గుట్టమీద దర్గాలో మైదుకూరు శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లి రఘురామి రెడ్డి గారు మరియు నాగిరెడ్డి గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు*

*ఈ కార్యక్రమంలో*
*★ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్*
   *శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు*

   *మండల అధ్యక్షుడు*
*శ్రీ.బనగానపల్లె అబుబకర్ సిద్దిక్ గారు*

*JCS ఖాజీపేట మండల కన్వీనర్*
*శ్రీ.పుల్లలచెరువు గోపాల్ రెడ్డి గారు*

   *చెమళ్ళపల్లె సర్పంచ    *శ్రీ.ములపాక బుజ్జి గారు*

*సొసైటీ చైర్మన్ మరియు వైఎస్ఆర్ సీపీ  నాయకుడు*
   *శ్రీ.గురివి రెడ్డి గారు*

*సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్, కార్యకర్తలు కన్వీనర్లు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular