Wednesday, January 22, 2025

ఖాజీపేట మండలంలో దివంగత నేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి

నేడు దివంగత నేత ప్రియతమ నాయకుడు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా ఖాజీపేట మండలంలోని కే. సుంకేసుల గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి. ఖాజీపేట మండల అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్.
ఈ కార్యక్రమంలో… ఖాజీపేట ఉప మండల అధ్యక్షుడు
దుగ్గిరెడ్డి సిద్దు గారి భాస్కర్ రెడ్డి, దుగ్గిరెడ్డి మురళి మోహన్ రెడ్డి , తవ్వారిపల్లి సర్పంచ్ తవ్వ అమరేశ్వర్ రెడ్డి, సుంకేసుల వార్డ్ మెంబర్ గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , సచివాలయం కన్వీనర్ గుమ్మ నాగ సుబ్బా రెడ్డి, కొంగాని వెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకుడు దుగ్గిరెడ్డి కొండారెడ్డి,
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular