TEJA NEWS TV: ఖాజీపేట మండలంలోని ఆంజనేయ కొట్టాల గ్రామ పరిధిలోని కొత్త పుల్లూరులో అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బండలాగు పోటీలను ప్రారంభించిన ఆంజనేయకొట్టాల్ సర్పంచ్ శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు,వైఎస్ఆర్సిపి నాయకుడు,కొంచెం భాస్కర్ రెడ్డి గారు,ఉప సర్పంచ్,ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారు
ఖాజీపేట :బండలాగు పోటీలను ప్రారంభించిన ఆంజనేయ కొట్టాల్ సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి
RELATED ARTICLES