TEJA NEWS TV : ఖాజీపేట మండలంలోని పుల్లురు లో పంచాయతీ పరిధిలోని పూసలకొట్టల్ లో శ్రీ రామ గుడికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైదుకూరు శాసన సభ్యులు శ్రీ. శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు*
*ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్*
*శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు*
*వైఎస్ఆర్ సీపీ నాయకుడు*
*ఇరగం రెడ్డి వీరారెడ్డి గారు*
*పూసలకొట్టాల ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి బాలసంచాలో తెలుస్తూ పూలు చల్లుతూ ఆహ్వానించారు*
*ఈ కార్యక్రమంలో*
*ఖాజీపేట సచివాలయాల కన్వీనర్*
*పుల్లలచెరువు గోపాల్ రెడ్డి గారు*
*ఆంజనేయకొట్టల్ సర్పంచ్*
*శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు*
*పుల్లూరు సర్పంచ్*
*ఏసు రత్నం*
*మండల కో ఆప్షన్ మెంబర్*
*హెచ్. మున్వర్ హుస్సేన్*
*కన్వీనర్*
*డి.మురళి మోహన్ రెడ్డి*
*సర్పంచులు*
*ములపాక బుజ్జి*
*చంద్ర*
*నాగిరెడ్డి*
*ఎంపీటీసీ రాముడు*
*యితర వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*
ఖాజీపేట: పుల్లురు లో పంచాయతీ పరిధిలోని పూసలకొట్టల్ లో శ్రీ రామ గుడికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి
RELATED ARTICLES