తేజ న్యూస్ టీవీ
ఖాజీపేట మండలం పోలీస్ స్టేషన్ లో శనివారం రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రామిశెట్టి .మోహన్ ను ఖాజీపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువ కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగవరం.ఆదినారాయణ రెడ్డి దాసరి. శ్రీనివాసులు, ఇరగమిరెడ్డి.ప్రతాప్ రెడ్డి నంద్యాల.సుబ్బయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు
ఖాజీపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామిశెట్టి మోహన్ ను కలసిన టిడిపి నాయకులు
RELATED ARTICLES