Wednesday, January 22, 2025

ఖాజీపేట: నాగసాని పల్లె గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం

TEJA NEWS TV: ఖాజీపేట మండలంలోని నాగసాని పల్లె గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంలో*
*సంక్షేమం*
*- మ్యానిఫెస్టో హామీలు*
*- రాష్ట్ర అభివృద్ధి*

*గణాంకాలతో కూడిన బ్రౌచర్ తో ప్రతి గడపకూ వెళ్లి జగనన్న పరిపాలన గురించి వివరిస్తున్న*

*ఏ.పీ.ఐ.ఐ.సి రాష్ట్ర డైరెక్టర్* *★శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు*

*ఒక గృహ సారధిలా తిరుగుతూ జగనన్న చేసిన మంచి గురించి ప్రజలకు వివరిస్తూ 2024 లో మళ్లీ మళ్లీ మనమందరం మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదని ప్రజలకు తెలియజేశాడు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular