_ఖాజిపేట మండలం బుడ్డాయపల్లె కి చెందిన మల్లిఖార్జున, చెండ్రాయుడు మరియు వారి అనుచర వర్గం దాదాపు 50 కుటుంబాలు మైదుకూరు నియోజకవర్గ NDA కూటమి అభ్యర్థి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరినారు._
_ఈ కార్యక్రమంలో మండల మాజీ ZPTC మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు._
ఖాజీపేట : టిడిపిలో చేరిన 50 కుటుంబాలు
RELATED ARTICLES