ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టల్ గ్రామ పరిధిలోని కొత్తపుల్లూరు ఎస్టీ మరియు ఎస్సీకాలనీలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముల వారి గుడికి భూమి పూజ చేస్తున్న సర్పంచ్ శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు మరియు కె.నాగిరెడ్డిగారు, వై.రవీంద్రా రెడ్డిగారు, సచివాలయ కన్వీనర్ గుమ్మ సుబ్బా రెడ్డి గారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ఖాజీపేట:శ్రీరాముల వారి గుడికి భూమి పూజ
RELATED ARTICLES