హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జాన్సీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రౌండ్ లో 4 వ ఇందిరా గాంధీ నేషనల్ సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్ 2024 లో ముఖ్య అతిధిగా పాల్గొని గుజరాత్ మరియు తెలంగాణ క్రీడాకారులను పరిచయ కార్యక్రమము టాస్ వేసిన అనంతరం మాట్లాడుతూ క్రీడారంగంలో పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని పిల్లలను చిన్నప్పటి నుంచి క్రీడారంగానికి దగ్గరగా చేయాలని పిల్లలు ఏ ఆటలు ఉత్సాహంగ ఆడుతున్నారు వారికి ఆ ఆటల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి యువత క్రీడల్లో ముందుకు రాణించాలి ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడల పట్ల అందర్నీ ప్రోత్సహించడం చాలా ఆనందించదగ్గ విషయం. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్రీడాలను ప్రోత్సహిస్తున్నారు. క్రీడలు ఆడటం వల్ల దేహదారుద్యం మరియు మానసిక కొల్లాసం ఉద్యోగాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది వారి బాడీ & మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడతాయి వారికి యోగల పనిచేస్తూ మానసిక ఉత్సాహాన్ని పెంపొందింప చేస్తుంది ఆటల తర్వాత చదువు పట్ల శ్రద్ధ కలబరుస్తుంది అందువలన తల్లిదండ్రులు యువతీ యువకులను మరియు పిల్లలను ఏ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ధైర్యాన్ని నింపి ఆ రంగానికి మీరు వారిని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని రామకృష్ణ కోరారు.
క్రీడారంగంలో పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి
RELATED ARTICLES