
TEJA NEWS TV
ఆర్ ఆర్ అకాడమీ,, కర్నూలు జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైనటువంటి, రిశ్వ హర్షిని , (అండర్ 15 ) సాయి నికిత రెడ్డి (అండర్ 23 ) ఆళ్లగడ్డ టౌన్ ఎస్సై ,,, మరియు హెడ్ కానిస్టేబుల్ శ్రీ కోటి సార్ గారు ( ఆళ్లగడ్డ సీనియర్ క్రీడాకారుడు ) శాలువా మరియు , ప్రోత్సాహక బహుమతితో సన్మానం చేశారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ నగినమేడం గారు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో జిల్లాస్థాయిలో , మరియు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాజకీయపరంగా , శిల్పకళపరంగా , ఒక పేరు ప్రఖ్యాతలు,, ఉన్నాయి అని,, వాటికి అనుగుణంగా శ్రీ సోమల రమణారెడ్డి ఆర్ ఆర్ అకాడమీ , నిర్వాహకులు ,, ఎస్ వి ఎన్ హరిప్రసాద్ రెడ్డి గారు,, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు,, ఆళ్లగడ్డలో అకాడమీ ఏర్పరిచి ఎంతోమంది క్రీడాకారులు గత మూడు సంవత్సరాల నుండి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం చాలా గొప్ప విషయమని,, తెలుపుతూ జిల్లా జట్టుకు ఎంపిక వంటి క్రీడాకాలను , ఇంకా మంచిగా శిక్షణ తీసుకొని ఆళ్లగడ్డ పేరును దేశస్థాయిలోనే తీసుకురావాలని ,, ఆళ్లగడ్డలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,, శిక్షణ ఇచ్చినటువంటి , కోచ్ డిపి సుబ్బరాయుడు , శేషు వారు అభినందించారు,, కోటి సార్ గారు మాట్లాడుతూ , శ్రీ రమణారెడ్డి అన్నగారు చేసినసేవలు క్రీడాకారులను ప్రోత్సహించడం విషయంలో కానీ , వారికి ఆళ్లగడ్డలో సాటి లేరు అన్నగారి అడుగుజాడల్లోనే మేము క్రీకాలను ప్రోత్సహిస్తున్నామని,, దానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కోచ్ డిపి సుబ్బారాయుడు శేషు, క్రీడాకారుల తల్లిదండ్రులు,, పాల్గొన్నారు,,