TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ఆదేశాల మేరకు ఈరోజు బిబిపేట్ లో ప్రెస్ మీట్ పెట్టిన జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మండల అధ్యక్షులు మేదర్ సత్తయ్య నాదర్ స్వామి శీను నాగరాజ్ నా మ్యాదరి నర్సింలు మ్యాదరి స్వామి నాగరాజ్ రమేష్ స్పాల్గొన్నారు ప్రెస్ మీట్ నిర్వహించి పాడి కౌశిక రెడ్డి ముదిరాజ్ సోదరులు ఇష్టం వచ్చినట్లు కొట్టడం,తిట్టడం.. పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు
ఇప్పటికైనా క్షమపన చెప్పకపోతే ముద్రాజ్ సోదరులకు రేపటి వరకు చూస్తాము క్షమాపన చెప్పకపోతే రాష్ట్ర మొత్తం పిలుపు మేరకు రేపు కామారెడ్డి జిల్లా మొత్తం బైపాస్ 44నాలుగు రోడ్డుపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బిడ్డఅని హెచ్చరించారు. ఇప్పటికైనా క్షమాప చెప్పి ముదిరాజులను గౌరవించడం నేర్చుకో ముదిరాజులను ముట్టుకుంటే నిప్పును ముట్టుకున్నట్టే బిడ్డ మేము కాల్చే వాళ్ళమే కానీ కూల్చే వాళ్ళం కాదు గాడిద కొడకా.. మమ్మల్ని ముట్టుకుంటే ఎలా ఉంటదో మా వృత్తి పైన మా నాయకుల పైన మా జాతి పైన నిన్న మాట్లాడిన మా ఈటెల రాజేందర్ అన్న పైన నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీలు మీద కాకుండా వ్యక్తిగతంగా కులం పేరుతో తిట్టడం మా మీద అగ్రవర్ణ దాడిగానే,భావిస్తున్నాం. ముదిరాజులు అనుకుంటా మీరు తిట్టడం..రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన చెప్పులతో కొట్టడం మొదలు పెడతామని హెచ్చరించారు. కౌశిక రెడ్డి ఖబర్దార్ బిడ్డ ఇప్పటికైనా మీరు భహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు నిన్ను ఎక్కడికి వెళ్ళినావెంటాడుతాం ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు
కౌశిక్ రెడ్డి ముదిరాజు లకు భహిరంగ క్షమాపణ చెప్పాలి
RELATED ARTICLES