TEJA NEWS TV : ఫిబ్రవరి నెల 15 వ తేది అర్ధరాత్రి సుమారు 02.00 AM గంటలకు కోసిగి మండల పరిధిలో తుంభిగనూరు గ్రామములో గల తుంగభద్ర నది వడ్డున ఉన్నా కొత్త పంప్ హౌస్ కు సుమారు 1½ కిలోమీటర్ దూరములో కోసిగి సెబ్ ఇన్స్పెక్టర్ మరియు సెబ్-ఇన్స్పెక్టర్ వారి వారి సిబ్బందితో దాడులు నిర్వహించగా (10 boxes) 960 పెట్రా ప్యాకెట్స్ మరియు రెండు ద్విచక్ర వాహనములు స్వాధీన పరుచుకొని ముద్దాయిలు పారిపోగా ద్విచక్ర వాహనం కు వున్న నెంబరు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రెండు ద్విచక్ర వాహనంలో మరియు 10 బాక్సులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది కేసు తదుపరి విచారణలో ఉంది.పారిపోయిన వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలుపుతూ. ఈ మధ్య విలువ సుమారుగా Rs.40000/- ఉంటుందని తెలియజేస్తున్నాను. దాడులలో ఇన్స్పెక్టర్ S.M. మహబూబ్ బాషా మరియు సబ్ ఇన్స్పెక్టర్ N.రమేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్ నాగరాజు, మధు పాల్గొన్నారు.
కోసిగి: అక్రమ మద్యం స్వాధీనం… వాహనాలు సీజ్
RELATED ARTICLES