కర్నూలు జిల్లా కోసిగికి మహా పూజ్యులు అమ్మవారు కర్ణాటక రాష్ట్రము చిత్రల్లి గ్రామము ఉన్నట్టువంటి శ్రీశ్రీ వినాయక భద్రకాళి అమ్మవారు కోసిగి గ్రామానికి విచ్చేశారు. శ్రీ అమ్మవారికి కోసిగి గ్రామ భక్తులు స్టేట్ బ్యాంక్ నుంచి శ్రీ మార్కెండయ్య దేవాలయం వరకు పూలవర్షం తో ఘన స్వాగతం పలికారు. కొలిచిన వారికీ పుణ్యభాగ్యం కలుగును. అమ్మవారిని దర్శించుకుంటే సంతానo,సుఖ సంతోషలతో అష్ట ఆరోగ్యాలతో పాపాలు వైదోలాగి పుణ్యం కలుగును. ఈనెల 15నుంచి 24వతేది వరకు మహోత్సవం జరుగును. అలాగే 3వ తేదీన చిత్రలి గ్రామంలో శ్రీ మహాకాళి చముండేశ్వరి మహాశక్తి పీఠం కార్యక్రమం జరుగును. ఈనెల 24వాళ్ళు తేదీన రాత్రి 7గంటలనుండి 9గంటల వరకు దేవి పురాణం కార్యక్రమం ఉంటుంది. ఈనెల 24వాళ్ళు తేదీన భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీశ్రీ వినాయక భద్రకాళి అమ్మవారు తెలిపారు.
కోసిగికి విచ్చేసిన శ్రీ శ్రీ వినాయక భద్రకాళి అమ్మవారు
RELATED ARTICLES