TEJA NEWS TV: నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గ తెలుగు దేశం అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి లను డోన్ పట్టణం తారకరామనగర్ కాలానికి చెందిన ఇ.హరీష్ గౌడ్,ఇ. కూమర్ గౌడ్,S. అబ్దుల్ నా, కాశిం,రజాక్, రహీమ్ భాషా,నభిరసూల్,మాబాష,వెంకట్,చరణ్, మరి కొంత మంది యువకులు కలిసి పూలమాలలతో శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇ.హరీష్ గౌడ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని అందులో భాగంగా ఈరోజు డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలవడం జరిగిందని తెలిపారు.
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నీ కలిసి సన్మానించిన తారక రామనగర్ యువకులు
RELATED ARTICLES