కంచికచర్ల,వీరులపాడు మండలాల లో తరచూ భారీ అగ్నిప్రమాదాలు….
అందుబాటులో లేని అగ్నిమాపక SHO అధికారి,అగ్ని మాపక వాహనం….
అధికారుల కొరత ఉందంటున్న జిల్లా అగ్నిమాపక అధికారి…
అధికారులు కొరత అంటారు. ..కోట్ల రూపాయల ఆస్తి అగ్నికి ఆహుతి అవుతుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అంటున్న ప్రజలు. ..
అదనపు ఉద్యోగం పేరుతో మాట జార వేస్తున్న అగ్ని మాపక అధికారులు…
అధికారుల కొరత,అగ్ని మాపక వాహనం అందుబాటులో లేకపోవటం ,భానుడి తీవ్రత అధికంగా ఉండటం…అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు. …
ఆస్తి నష్టం ఎక్కవగా జరగటానికి కారణం మంటున్న కంచికచర్ల, వీరులపాడు మండలాల ప్రజలు…
ఇప్పటికైనా ప్రత్యేక అధికారిని నియమించి, అన్ని అందుబాటలో ఉండేటట్లు చూడాలంటున్న మండలాల ప్రజలు…