కర్నూల్ జిల్లా. ఆలూర్ తాలుక్. హొళగుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆవరణంలో ఉన్న నీటి సంపు ఆర్డబ్ల్యూఎస్ రామలీల సంపును పరిశీలించి సర్పంచ్
తనయుడు పంపాపతి తో మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తాడంతో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నీటిని సక్రమంగా శుభ్రం చేయాలని వారు సూచించారు. అనంతరం నీటి నిల్వకు నూతనంగా రెండున్నర లక్షలు లీటర్లు సామర్థ్యం గల నీటి నిల్వ సంపును స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా. టిడిపి నాయకుడు దిడ్డి వెంకటేష్. పంచాయతీ వాటర్ మ్యాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
కొత్త నీటి సంపు కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ రామ్ లీలా
RELATED ARTICLES