భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం, గణేష్ బస్తీలో జరిగిన రామ్మోహన్‌రావు (58) హత్య కేసులో ఇద్దరు నిందితులు మహమ్మద్ సాహిర్ (26), వాసంపల్లి వంశీ (30)లను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 22న రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా సుత్తితో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ రెహమాన్ తెలిపారు. రామవరంనకు చెందిన సత్యవతితో వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని ఆయన పేర్కొన్నారు.
కొత్తగూడెం హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
RELATED ARTICLES



