భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv
కొత్తగూడెం టౌన్.
యాంకర్ పార్ట్: భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో 28వ వార్డులోని రామా టాకీస్ ఏరియా నందు భారత దేశ స్వతంత్రం కోసం విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సేవాహి సంఘటన ద్వారా వృద్ధులకు దివాంగులకు ఉచిత పోషక భోజన ఆహార పొట్లాలు అందజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయ సంస్థాపక కార్యదర్శి మరియు బిజెపి సీనియర్ నాయకులు సత్యనారాయణ, పాల్గొని చంద్రశేఖర్ ఆజాద్, యొక్క జీవిత చరిత్రను విశేష అంశాలు తెలియజేసినారు. కార్యక్రమంలో వి రామారావు వినోద్, ప్రశాంతి, నిర్మల, జి నిరంజన్, రవి, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమం
RELATED ARTICLES