భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం
బిజెపి జనసేన సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది
రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కార్యాచరణ రూపొందించే భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ బిజెపి జనసేన కమిటీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది బిజెపి జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని సురేందర్ ,ఇరు పార్టీల మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగినది.