భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మీరు ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోతారు, నేను ఇక్కడే ఉంటాను. మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది” అంటూ ఆయన హెచ్చరించారు.
రోగుల రిసీవింగ్ సరిగా లేనందుకు, ఆసుపత్రి పరిశుభ్రతా లోపాలకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
“చిన్నదాని కూడా ఎందుకు రిఫర్ చేస్తున్నారు?” అంటూ వైద్యులను నిలదీశారు.
ఎమ్మెల్యే స్పష్టంగా సూచించారు — ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి, రోగుల పట్ల సానుకూల వైఖరి చూపాలని.
కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం
RELATED ARTICLES



