భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
05-03-2025
కొత్తగూడెం నియోజకవర్గంలోని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను బాధ్యతతో రాయాలని, క్రమశిక్షణతో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉత్తమ స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు హాజరవ్వాలని సూచించారు.
తేజ న్యూస్ టీవీ, కొత్తగూడెం
కొత్తగూడెం: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
RELATED ARTICLES