Friday, July 11, 2025

కొత్తగూడెం:విమాన ప్రమాదం ఘటన పై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ
12-06-2025



గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 మంది పోర్చుగల్ దేశస్తులు, ఒక కెనడియన్ పౌరుడు, అలాగే 12 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం అని ఆమె పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు సహనశక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular