Teja News TV, శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని 19వ వార్డు,32వార్డు లు నందు కొత్తగా మంజూరైన పెన్షన్లు సచివాలయం నందు పెన్షన్ దారులకు అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ DN,ఇంద్రజ ,
ఈ కార్యక్రమంలో,32 వార్డ్ కౌన్సిలర్ షేక్ రేష్మ భాను వైయస్సార్సీపి నాయకులు ఎస్ బాబు, సోమశేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరావు , ముస్తఫా, కన్వీనర్ పర్వీనాభాను, కన్వీనర్ ఫారుక్ మరియు కార్యకర్తలు, మరియు సచివాలయం సిబ్బంది, . 19 వ వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా మంజూరైన పెన్షన్ లు అందజేసిన చైర్ పర్సన్ ఇంద్రజ
RELATED ARTICLES